నందమూరి పద్మజ మృతి నివాళులు అర్పించిన సీఎం

నందమూరి పద్మజ మృతి నివాళులు అర్పించిన సీఎం

న్యూస్ వెలుగు హైదరాబాద్: నందమూరి జయకృష్ణ సతీమణి, పద్మజ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయకృష్ణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపినట్లు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!