
రాష్ట్రపతిని కలిసిన వ్యోమగామి శుభాన్షు శుక్లా
న్యూస్ వెలుగు ఢిల్లీ: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా.. గ్రూప్ కెప్టెన్ పుణ్యశ్లోక్ బిస్వాల్, ఇస్రో ఛైర్మన్ & సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ డాక్టర్ వి నారాయణన్.. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్ దినేష్ కుమార్ సింగ్ కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు.
Was this helpful?
Thanks for your feedback!