
నీటిని విడుదలకు ఏర్పాట్లు చేయండి : మంత్రి
న్యూస్ వెలుగు నెల్లూరు : కేంద్రపభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే అవి పూర్తవుతాయని రాష్ట్రదేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాయలసీమతో పాటు రాష్టంలోని ఇతర ప్రాంతాలకు కూడా సాగునీటిని అందించేలక్ష్యంతోనేబనకచర్లప్రాజెక్టును రాష్ట్ర పభుత్వం తీసుకువస్తోందన్నారు. సముదంలోకి వృథాగా పోయేకృష్ణ, గోదావరినదుల నీటిని సద్వినియోగం చేసుకునే లక్ష్యంతోనేపభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. హంద్రీనీవా సుజల సవంతి ద్వారా కుప్పం నియోజకవర్గానికి ఈనెల 30న ముఖ్యమంత్రి నీటిని విడుదల చేస్తారని చెప్పారు. పభుత్వం అనుసరిస్తున్న సమగ్రనీటి యాజమాన్యం వల్లే ఇదంతా సాధ్యమవుతోందని మంత్రివెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!