విశాఖ రూపురలేఖలు మారుస్తాం: మంత్రి నార లోకేష్

విశాఖ రూపురలేఖలు మారుస్తాం: మంత్రి నార లోకేష్

న్యూస్ వెలుగు విశాఖపట్నం :  వైజాగ్ కన్వెన్షన్స్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు.  ఏపీ లోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోందని తెలిపారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $2.4ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది మా లక్ష్యం అని ఆయన తెలిపారు. ఈ ప్రయాణంలో చార్డర్డ్ అకౌంటెంట్లు కంట్రిబ్యూటర్లుగా మాత్రమే కాకుండా మార్గదర్శకులుగా నిలవాలని పిలుపు నిచ్చారు. అకౌంటింగ్, ఆడిటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ఐసిఎఐ చొరవచూపాలని, రాబోయే నాలుగేళ్లలో విశాఖ రూపురేఖలు మార్చేసి రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా వివరించాను

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS