
శ్రీలంక జైల్లో మత్స్యకారులు బయటకు తీసుకొచ్చిన మంత్రి నారా లోకేష్
అమరావతి ( న్యూస్ వెలుగు) ఈ ఏడాది ఆగస్టు 4న కాకినాడకు చెందిన జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్ళారు. నావిగేషన్ సమస్య వల్ల శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్ళి అక్కడ కోస్ట్ గార్డు చేతిలో బందీలుగా మారారు. కాకినాడకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారని మంత్రి నాయకురా లోకేష్ తెలిపారు. భారత విదేశాంగ శాఖ, శ్రీలంక ఎంబసీతో మాట్లాడి జాలర్లను జాఫ్నా జైలు నుంచి విడుదల చేయించినట్లు మంత్రి వెల్లడించారు . 52 రోజుల తర్వాత మత్స్యకారులు క్షేమంగా ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!