
పోలవరం ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి
అమరావతి (న్యూస్ వెలుగు): పోలవరం ప్రాజెక్టుపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. భారీ వర్షాలతో పోలవరం ప్రాజెక్టు పనులకు అంతరాయం ఏర్పడినప్పటికీ పనులు నిర్వహించేందుకు గుత్తేదారులు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు సీఎంకు తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!