ఆశ వర్కర్ల సమస్యలు పరికరించాలి: సీఐటీయూ

ఆశ వర్కర్ల సమస్యలు పరికరించాలి: సీఐటీయూ

తుగ్గలి (న్యూస్ వెలుగు): ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని పగిడిరాయి పీహెచ్ సి ముందు మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నీరసన చేపట్టినట్లు సీపీఎం మండల కార్యదర్శి శ్రీరాములు తెలిపారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ ముఖ్య అతిథి గా పాల్గొన్నట్లు వెల్లడించారు. ఆశ వర్కర్ల ఉద్యో భద్రపై, కొన్ని ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న ఆశ వర్కర్ల పై ప్రభుత్వాలు వివక్షత చూపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమం లో పత్తికొండ మండల కార్యదర్శి రవి చంద్ర తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS