
శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జు స్వామి దర్శించున్న భారత ప్రధాని నరేంద్రమోడీ
కర్నూలు(న్యూస్ వెలుగు): పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వారిని భారత ప్రధాని నరేంద్రమోడీ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దర్శించుకున్నారు. వారితో బాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. అనంతరం శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. శివాజీ స్పూర్తి కేంద్రంలో ఉన్న శిల్పాలు, చిత్రాలను వీక్షించారు. అనంతరం దర్బార్ హాల్ ను సందర్శించారు.

Was this helpful?
Thanks for your feedback!