
పెద్దరాసు సుబ్రమణ్యం ను కలిసిన పోతుల సురేష్
బుక్కపట్నం, న్యూస్ వెలుగు:శ్రీ సత్యసాయి జిల్లా ఆదర్శ విద్య సంస్థల అధినేత, తేదేపా సీనియర్ నాయకుడు శ్రీ పెద్దరాసు సుబ్రమణ్యం తో శ్రీ పోతుల సురేష్ బేటీ అయ్యారు. పెద్దరాసు సుబ్రమణ్యం మొదటగా ఆయనకు పూల మాలలు దుశాలువాతో సత్కరించి, శ్రీ సతి తిమ్మమ్మ పుస్తకాన్ని మరియు సిడి ను శ్రీ పోతుల సురేష్ కి అందజేశారు.ఈ కార్యక్రమంలో అగ్రహారం లక్ష్మి నారాయణ, వారదప్ప, పెద్దరాసు రామ చంద్ర, అంచె మురళి(మీసాల), బండ ఈశ్వర్, స్టూడియో నజీర్, నాగేంద్ర, బాబు, చంద్రాయుడు, పశువుల అశోక్, పసల చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

