
19 మంది మృతి చెందడం బాధాకరం కాంగ్రెస్ నేత వైయస్ షర్మిల
తెలంగాణ,( న్యూస్ వెలుగు): రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!
			
