మాజీ ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వైసిపి నాయకులు

మాజీ ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వైసిపి నాయకులు

తుగ్గలి (న్యూస్ వెలుగు): పత్తికొండ మాజీ శాసన సభ్యురాలు,ప్రస్తుత పత్తికొండ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్,వైసిపి సేవాదళ్ జిల్లా నాయకులు మోహన్ రెడ్డి,పత్తికొండ నియోజకవర్గం ఐటీ వింగ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వైస్ ఎంపీపీ మల్లికార్జున రెడ్డి,శ్రీరంగడు, గిరిగేట్ల విష్ణువర్ధన్ రెడ్డి లు కర్నూలులోని మాజీ ఎమ్మెల్యే స్వగృహనికి వెళ్లి మాజీ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అదేవిధంగా తుగ్గలి మండల పరిధిలోని గల నాయకులు, ప్రజాప్రతినిధులు,వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్చాలను అందజేసే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS