ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను చేరాలి సీఎం చంద్రబాబు

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను చేరాలి సీఎం చంద్రబాబు

 

 

విశాఖ (న్యూస్ వెలుగు ): CII భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీప్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో గురువారం సమావేశమయ్యారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలు అందించే కంపెనీలు, స్టార్టప్‌లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌకా నిర్మాణం, నౌకా సాంకేతికతకు తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS