ఏపీలో పెరిగిన జిల్లాలు ..!

ఏపీలో పెరిగిన జిల్లాలు ..!

అమరావతి  న్యూస్ వెలుగు : జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం  సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!