
నగరంలో సందడి చేసిన దేవ గుడి సినీ బృందం
కర్నూలు న్యూస్ వెలుగు: దేవగుడి సినిమా బృందం కర్నూలు లో సందడి చేశారు. పుష్యమి ఫిలిం మేకర్ లో నిర్మించిన దేవగుడి సినిమా ప్రమెషన్ లో భాగంగా కర్నూలు జీ. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో సినిమా ట్రైలర్ విడుదల చేసినట్లు దర్శకుడు రామకృష్ణ రెడ్డి తెలిపారు . డిశంబర్ 19 న విడుదల అవుతున్న దేవగుడి సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని దర్శకుడు రామకృష్ణ రెడ్డి తెలిపారు. సినిమా ను అదరించారని ఈసినిమా కు హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ అనుశ్రీ దర్శకుడు మరియు నిర్మాత బెల్లం రామకృష్ణ రెడ్డి సినిమా హైలెట్స్ తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!

