
30 లక్షల వ్యయంతో భక్తులకు ప్రత్యేక వసతులు
నంద్యాల న్యూస్ వెలుగు : మహానంది క్షేత్రంలోని షుమారు 30 లక్షల వ్యయంతో 150×120 అడుగుల విస్తీర్ణంలో తాండూరు స్పెషల్ రాళ్ళతో ఫ్లోరింగ్ చేయుటకు ముందుకు వచ్చిన పోగుల మహేశ్వర్ రెడ్డి, చంద్రశేఖరమ్మ దంపతులు ఒప్పంద పత్రాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి కర్నూలు లోని వారి స్వగృహంలో అందించారు.వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు.
(మహాశివరాత్రి కళ్యాణోత్సవం, కార్తీక పౌర్ణమి రోజున కోటి దీపోత్సవంతో పాట అనేక సాంస్కృతిక కార్యక్రమాలు,భజనలు ఈ స్థలంలో చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మధు , వేదపండితులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

