జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ..ఘనంగా ఎన్సిసి డే

జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ..ఘనంగా ఎన్సిసి డే

కర్నూలు, న్యూస్ వెలుగు: కర్నూలు పట్టణంలోని జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సిసి డేని ఘనంగా నిర్వహించారు. ఎన్సిసి డే సెలబ్రేషన్స్ లో విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలు, గ్రూప్ డిస్కషన్స్, సెమినార్స్, డ్రాయింగ్ వంటి పోటీలు నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఎన్సిసి లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెస్ట్ క్యాడేట్ అవార్డు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు ,ఎన్సిసి అధికారి లెఫ్ట్నెంట్ మధు శేఖర్ , ఎస్ఈఓ బి. సుషాంత్ ,28 ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి అధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!