మటన్ హౌస్ ను మంత్రి నారాలోకేష్

మటన్ హౌస్ ను మంత్రి నారాలోకేష్

మంగళగిరి న్యూస్ వెలుగు: మంగళగిరి ఆటోనగర్ లో మహమ్మద్ అలీ గౌస్, సయ్యద్ హుస్సేన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన బిస్మిల్లా మటన్ హౌస్ ను మంత్రి నారా లోకేష్  ప్రారంభించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు . అనంతరం వారి సమస్యలు పరిస్కరిస్తామని బాధితులకు బారోసా ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.  ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS