
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ సభ్యులు
కర్నూలు న్యూస్ వెలుగు: కర్నూలు మండల పరిషత్ అధ్యక్షురాలు వైఎస్సార్సీపీకి చెందిన డి. వెంకటేశ్వరమ్మపై టిడిపి ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం. కర్నూల్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 13 మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానానికి చేతులెత్తిన సభ్యులు.మెజారిటీ సభ్యులు ఆర్డీవో సందీప్‌కుమార్ కు తీర్మాన లేఖ ను అందించినట్లు సభ్యులు తెలిపారు. సమావేశంలో ఆర్డీవో సందీప్‌కుమార్, ఎమ్మార్వో రమేష్‌బాబు, ఎంపీడీవో రఘునాథ్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!

