పార్థివ దేహానికి నివాళులు
హోళగుంద, న్యూస్:మండల కేంద్రంలో సోమవారం రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎర్రప్ప భార్య ఆనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఆలూరు తాలూక ఎమ్మెల్యే విరుపాక్షి పార్థివ దేహానికి పూలమాలు వేసి నివాళులుర్పించారు.అలాగే సమ్మత్తగేరి గ్రామంలో వైసిపి కార్యకర్త గుండె పోటుతో మృతి చెందడంతో పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!