పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం

పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం

ఆలూరు : హోళగుంద మండల పరిధిలో గురువారం ఎల్లార్తి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో  కమీటీ ఎన్నికలు నిర్వహించినట్లు ఏంఈవో సత్యనారాయణ , జగనాథ్ తెలిపారు.ఈ ఎన్నికల్లో ఎల్లార్తి జిల్లా పరిషత్ పాఠశాల చైర్మన్ గా బోయ లక్ష్మీ,వైస్ చైర్మన్ గా హరిజన మహేష్,ఎంపిపి పాఠశాల చైర్మన్ గా మాల లక్ష్మీకాంత్,వైస్ చైర్మన్ గా నాగవేణిలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ బాల నరసింహులు  బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. అనంతరం ఆలూరు తాలూకా టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు గిరి మల్లేష్ గౌడ,రాజశేఖర్ గౌడ,నాయకులు మల్లికార్జున,ముఖేష్,గాదిలింగప్ప,ప్రహ్లాద,శంకరప్ప,రామప్ప,గిరి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయలు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!