
కోటి రూపాయలను ప్రకటించిన డిప్యూటీ సీఎం
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటిరూపాయలు ప్రకటించినట్లు వెల్లడించారు. వరద బాధిత గ్రామాల్లో తాను పర్యటన చేస్తే అనేక సమస్యలు వస్తాయని ట్విట్టర్ వేదికగా తెలిపిన పవన్.

Was this helpful?
Thanks for your feedback!