
క్రీడాకారులను అభినందించిన రాష్ట్రపతి
ఢిల్లీ : పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో భారత బృందం అద్భుత విజయాలు సాధించడం పట్ల ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, ఈ ప్రత్యేక దేశంలోని పారాలింపిక్స్‌లో పాల్గొనేవారికి అండగా నిలిచిన కోచ్ లకు , క్రీడాకారులను ప్రోచ్చాహిస్తున్న వారి తల్లిదండ్రులను ఆమె అభినందించారు. ఇలాంటి విజయాలు భరత్ యువతకు స్ఫూర్తినిస్తాయని రాష్ట్రపతి ముర్ము ఉద్గాటించారు.
Was this helpful?
Thanks for your feedback!