సీఎం రేవంత్ రెడ్డి కి చెక్కులను అందించిన  పారిశ్రామికవేత్తలు

సీఎం రేవంత్ రెడ్డి కి చెక్కులను అందించిన పారిశ్రామికవేత్తలు

తెలంగాణ : వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి  రూ. 5 కోట్ల , విరాళాన్ని  మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి , కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ బి.

శ్రీనివాస్ రెడ్డి , ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.టీ.రావు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని కలిసి చెక్కును అందజేశారు. సెయింట్   గ్రూపు ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్  బివిఆర్ మోహన్ రెడ్డి  ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి అందుకు సంబంధించిన చెక్కును రేవంత్ రెడ్డి ని కలిసి అందజేశారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS