వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
కృష్ణ, న్యూస్ వెలుగు ; కృష్ణ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసిస్తూ చెడు నడత కలిగిన రౌడీ, డిసి, కేడి , సస్పెక్ట్ షీట్ హోల్డర్స్కు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఏదైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి కౌన్సిలింగ్ నిర్వహించిన కృష్ణా జిల్లా పోలీసులు హెచ్చరించారు .
Was this helpful?
Thanks for your feedback!