
అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి
అమరావతి : ఆదాయ ఆర్జన ప్రభుత్వ శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!