
ఇంటింటికి సరకులు రవాణ: మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఈ రోజు నుంచి ఇంటింటికి సరకులు రవాణా చేసే కార్గో సేవలను ప్రారంభిస్తుంది. మొదట హైదరాబాద్ లో ఈ సేవలు ప్రారంభిస్తున్నామని, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్   తెలిపారు.
 
Author
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM