సేంద్రియ ఎరువులు ముద్దు రసాయన ఎరువులు వద్దు
రైతు అవగాహన సదస్సును నిర్వహించిన నవభారత్ ఫర్టిలైజర్స్
మైలవరం, న్యూస్ వెలుగు; పంటసాగులో రసాయన ఎరువులు అధికంగా వాడకం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం ఆవుతాయి. రసాయన ఎరువుల వాడకం వల్ల క్రమక్రమంగా భూమిలో భూసారం తగ్గిపోయి, పంట దిగుబడులు తగ్గిపోతాయి మానవ, జంతు వాళికీ ముప్పు కలిగిస్తాయి. పర్యవరణ కాలష్యన్ని పెంచుతాయని ” నవభారత్ ఫర్టిలైజర్స్స” ఫిల్డ్ ఆఫీసర్ కృష్ణమూర్తి SR.AMDE P. శ్రీహరి మైలవరం మండంలోని గొల్లపల్లి గ్రామాలలో “రైతు అవగాహన సదస్సు” నిర్వహించారు. రైతులకు సేంద్రియ మరియు -జీవన ఎరువుల గురించి వివరించారు.సేంద్రిమి, జీవన ఎరువులు వాడడం వల్ల పెట్టుబడులను తగ్గించ వచ్చు . అన్నారు. అలాగే అధిక దిగుబడులను పొందవచ్చు అని వివరించారు .“నవ భారత్ ఫర్టిలైజర్స్” వారు రైతులకు అందించే సేంద్రియ ఎరువులు అధిక పూత మరియు దిగుబడులను అందిస్తాయనియన్నారు. జీవన ఎరువులు పంటకు భూమిలోని మిత్ర పురుగులు అయినటువంటి సుక్ష్మజీవులను అభివృద్ది చేసి మొక్కలకు కావలసిన పోషకాలను అందించి మొక్కలలో వ్యాధి ఎరోధిక శక్తిని పెంచుతాయని రైతులకుఅవగాహన కల్పించారు .. “నవ భారత్ ఫర్టిలైజర్స్” సంస్థ గత 20 సంవత్సరాల నుండి సేంద్రమ, జీవన ఎరువును అందిస్తోంది అన్నారు. పలు గ్రామాల్లో సేంద్రియ, జీవన ఎరువులు” రైతు అవగాహన సదస్సు!! కార్యక్రమలు నిర్వహిస్తున్నాం అని వివరించారు .ఈ కార్యక్రమంలో కంపేనీ ప్రతినిధులు అయిన y సురేష్ బాబు DSM మరియూ గ్రామ రైతులు పాల్గొనారు.