పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

పవర్ ప్లాంట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం

తెలంగాణ : నల్గొండ  జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లోని యూనిట్-1 ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS