ఐక్యంగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలు : గవర్నర్

ఐక్యంగా ఉన్న సంస్కృతి సంప్రదాయాలు : గవర్నర్

అమరావతి :  విజయవాడ రాజ్‌భవన్‌లో ఉత్తరాఖండ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..దేశంలో వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయని..అవన్నీ ఐక్యంగా ముడిపడిఉన్నాయన్నారు. యువత సంస్కృతి సంప్రదాయాలను అనుసరించాలని వారు అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS