శాసన సభ, శాసన మండలికి ఛీప్ విప్, విప్ లు నియమాకం
అమరావతి; శాసన సభ, శాసన మండలికి ఛీప్ విప్, విప్ లుగా నియమితులైన శాసన సభ్యులు, మండలి సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుని నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి అభినందనలు తెలిపారు.
Author
Was this helpful?
Thanks for your feedback!