మోటర్ల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది
అమరావతి; రాష్ట్రంలో లిప్ట్ స్కీంల నిర్వహణ, మోటర్ల మరమ్మతులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పుష్కర ఎత్తిపోతల పధకంలో భాగమైన తాళ్ళూరు లిప్ట్ పైపులు లీకేజిలపై జి.జయసూర్య, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!