ఘనంగా ముగిసిన హోమ మహోత్సవాలు
తిరుపతి; తిరుపతిలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఆదివారం శ్రీ కపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి.
భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు
Author
Was this helpful?
Thanks for your feedback!