వన్యప్రాణుల రక్షణ ప్రణాళికను రూపొందించుకోవాలి
అమరావతి, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను తిలకించినట్లు ఆయా శాఖ అధికారులు తెలిపారు. జంతువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను పవన్‌కు అటవీశాఖ అధికారులు వివరించగా వన్యప్రాణుల రక్షణకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకోవాలని భవిష్యత్తు తరాలవారికి ఉపయోగపడేలా నిర్ణయాలు ఉండాలని ఆయన అన్నారు.
Was this helpful?
Thanks for your feedback!