బిజేపి పై మరోసారి విమర్శలు గుప్పించిన ఆప్ నేత

బిజేపి పై మరోసారి విమర్శలు గుప్పించిన ఆప్ నేత

Delhi (ఢిల్లీ) : మాజీ డిప్యూటీ  సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది, తీహార్ జైలు నుండి బయటకు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలకగా,  కక్ష పూరితంగా తనను బిజేపి ఇరికించిందని ఆయన ఆరోపించారు.ఇలాంటి ఎన్ని కేసులు పెట్టిన బయపడబోమన్నారు. పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేస్తామని వారు బహిరంగణ ప్రకటించారు. ఎక్సైజ్ పాలసీ అవకతవకలకు సంబంధించి కేసుల్లో ఆయనపై నమోదైన విషయం తెలిసిందే .

Author

Was this helpful?

Thanks for your feedback!