
అభయగిరి హోమ్ చిన్నారులకు ఉచిత దుస్తులు పంపిణీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
న్యూస్ వెలుగు, కర్నూలు; సోమవారం
నందికొట్కూరు రోడ్డు అభయగిరి నందు గల మెర్సీ హోం చిన్నారులకు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!