ఉప్పర్లపల్లె సొసైటీ చైర్మన్ గా అప్పా వేణు

ఉప్పర్లపల్లె సొసైటీ చైర్మన్ గా అప్పా వేణు

తుగ్గలి న్యూస్ వెలుగు: ఉప్పర్లపల్లె సొసైటీ నూతన చైర్మన్ గా నియమితులైన ఉప్పర్లపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబ్బా వేణు కు ఉప్పర్లపల్లి గ్రామ టిడిపి నాయకులు నీలా ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడుగా కొనసాగుతున్న అప్పా వేణును ఉప్పర్ల పల్లె సొసైటీ చైర్మన్ గా నియమించడం చాలా సంతోషకరమని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ కోసం పనిచేసే నాయకులను మరియు కార్యకర్తలను గుర్తించి వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!