ఖాదీ సంత కార్యక్రమంలో ముఖ్యమంత్రి

ఖాదీ సంత కార్యక్రమంలో ముఖ్యమంత్రి

విజయవాడ న్యూస్ వెలుగు: విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఆత్మనిర్బర భారత్ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!