మహాత్ముడికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

మహాత్ముడికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

తెలంగాణ న్యూస్ వెలుగు : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మహాత్ముడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు ప్రజాప్రతినిధులు, సలహాదారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS