టీటీడీ పై కేంద్రానికి ఫిర్యాదుచేసిన ఎంపీ

టీటీడీ పై కేంద్రానికి ఫిర్యాదుచేసిన ఎంపీ

తిరుపతి న్యూస్ వెలుగు :తిరుమలలో టీటీడీ నిర్లక్ష్య వైఖరిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి, హోం సెక్రటరీ కి వైయస్ఆర్ సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 10 నెలల్లో తిరుమల, తిరుపతి, అలిపిరిలో జరిగిన అవాంఛనీయమైన ఘటనలను ప్రస్తావిస్తూ లేఖలో పేర్కొన్నారు. పరమ పవిత్రమైన తిరుమల ప్రతిష్ట దెబ్బతినకుండా సెక్యూరిటీ పెంచాలని లేఖలో రాసుకొచ్చారు.

Author

Was this helpful?

0/400
Thanks for your feedback!

COMMENTS