బుడమేరు వరద గండ్లు పనులు పూర్తి చేయండి: మంత్రి
న్యూస్ వెలుగు ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ , ఈ ఎన్ సి వెంకటేశ్వరావు , మరియు ప్రాజెక్ట్ అధికారులతో కలసి పరిశీలించడం జరిగింది.
గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నాం. సీజన్ మొదలయ్యేలోగా 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించిడం జరిగింది.
Was this helpful?
Thanks for your feedback!