17 న శాయ్ ఆధ్వర్యంలో సైక్లింగ్
న్యూస్ వెలుగు, కర్నూలు; కాలుష్య నివారణ కోసం మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టీవీ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తా ఆధ్వర్యంలో ఈ నెల 17వ
ఫిట్ ఇండియా సైక్లింగ్ ను నిర్వహిస్తున్నట్లు శాయ్ కర్నూలు సెంటర్ ఇన్చార్జ్ చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే సైక్లింగ్ కార్యక్రమం పాత ఎస్పీ బంగ్లా మీదుగా నుంచి, ఆర్ఎస్ రోడ్డు,జ్యోతి మాల్, పాత కంట్రోల్ రూమ్ నుండి తిరిగి మరల కర్నూలు అవుట్డోర్ స్టేడియం కు చేరుకుంటుంది.కాలుష్యం నివారణ కోసం ప్రతి ఒక్కరు ఈ సైక్లింగ్ లో ప్రాతినిధ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు.
Was this helpful?
Thanks for your feedback!