చేనేతలకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది: డిప్యూటీ సీఎం
అమరావతి: చేనేత దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదలచేశారు. పవన్ కల్యాణ్ చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తుచేశారు. చేనేత పరిశ్రమ అతిపెద్ద అసంఘటిత రంగాల్లో ఒకటన్నారు, చేనేత పరిశ్రమకు మా ప్రభుత్వం భరోసా ఇస్తుందని వారికి బారోస కల్పించారు.
Was this helpful?
Thanks for your feedback!