కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి

కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి

హోళగుంద, న్యూస్ వెలుగు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి సూపరిపాలనే లక్ష్యంగాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితినిగతిని మార్చేలా రూ. 3,22,359 కోట్లతో సంక్షేమం ఒకవైపు అభివృద్ధికి మరోవైపు పెద్దపీట వేస్తూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిగా నిలిచిందని ఆదివారం టిబీపి ఎల్ ఎల్ సి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-26 బడ్జెట్ స్వర్ణాంధ్ర-2047 సాకారం చేసుకునే దిశగా మార్గనిర్దేశం చేస్తుందని నమ్ముతున్నామన్నారు.మరియు కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!