
గెజ్జేహళ్లిలో అభివృద్ధి పనులు
హొళగుంద, న్యూస్ వెలుగు ; గజ్జెహళ్లి గ్రామంలో బీసీ కాలనీ లో వన్నూర్ సాహెబ్ దర్గా నుండి బండ్రహల్ రాస్తా వరకు సీసీ రోడ్డు వేయడం జరిగింది. గ్రామ సర్పంచ్ A నాగమ్మ .పంచాయతీ ఎన్నికలో మాట ఇచ్చారు నేను గెలిచినా తరువాత వన్నూర్ సాహెబ్ దర్గా దగ్గర సీసీ రోడ్డు వేస్తా అని ఈరోజు హా మాట ను నిలబెట్టుకున్నారు… మాట ఇవడమే కాకుండా ఇచ్చిన మాట కోసం గ్రామ అభిరుద్ది కోసం గ్రామ ప్రజల కోసం నేను ఎప్పుడు సహకరిస్తాను అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గిరి సర్పంచ్ తనయుడు గిరిమల, పూజారి రామలింగ, బీజేపీ రామలింగ, జనసేన హరుణ్ బాషా, నాగి రెడ్డి, దాసరి రామ భీమలింగప్ప , రంగప్ప, జగప్ప ఆచారి, తదితరులు పాల్గొన్నారు
Was this helpful?
Thanks for your feedback!