శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దర్శనమునకు పోటెత్తిన భక్తులు

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దర్శనమునకు పోటెత్తిన భక్తులు

విజయవాడ, న్యూస్ వెలుగు ;శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆదివారం కావడంతో భక్తులు విశేషముగా శ్రీ అమ్మవారి దర్శనమునకు తరలివస్తున్నారు. ఉదయం 09 గం. ల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొనడం జరుగుచున్నది.  నిత్య ఆర్జిత సేవలలో విశేషముగా పాల్గొన్నారు. ఆదివారం సందర్బంగా లోక కల్యాణార్థం ఆలయ వేదపండితులు  అర్చకులు సూర్యోపాసన సేవ నిర్వహించడం జరిగినది.భక్తుల రద్దీ దృష్ట్యా 11 గం. ల నుండి మ. 01.30 గం. ల వరకు దేవస్థానంలో ప్రోటోకాల్ దర్శనములు అన్ని నిలుపుదల చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!