టైక్వాండో పోటీలో పథకాలు సర్టిఫికెట్లు సాధించిన ఎడిఫై వరల్డ్ స్కూల్
విద్యార్థులకు అభినందించిన డాక్టర్ జోసెఫ్ డేవిడ్ ప్రిన్సిపాల్
న్యూస్ వెలుగు, కర్నూలు; స్థానిక శుక్రవారం ఉదయం విద్యార్థిని విద్యార్థులకు పథకాలు సర్టిఫికెట్లు గెలుపొందిన విద్యార్థులకు పథకాలు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. మాట్లాడుతూ మా ఎడిఫై వరల్డ్ స్కూల్లో టైక్వాండో సాధన చేస్తూ జిల్లాస్థాయి పోటీలో పాల్గొని పథకాలు సాధించడం చాలా సంతోషమని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో 16 క్రీడాకారులు పోటీల్లో పాల్గొని బంగారు సిల్వర్ బ్రాస్ మెడల్స్ సాధించడం జరిగింది ఈ కార్యక్రమంలో M ప్రత్యూష PSP ప్రైమరీ G అఖిలాండేశ్వరి PSP ప్రైమర గోపాల్ వలి ప్రతిభ టైక్వాండోమాస్టర్ వెంకటేశ్వర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!