
పరీక్షల సమయం విద్యార్థులకు ఎంతో కీలకం
అనంతపురం, న్యూస్ వెలుగు; విద్యార్థులు సంవత్సరం మొత్తం చదివిన అన్ని సబ్జెక్టులను పరీక్షల సమయంలో ఆ సబ్జెక్టులు వారిగా టైం టేబుల్ వేసుకొని చదవాలని మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ పరమేష్ నాయక్ విద్యార్థులకు సూచించారు. అనంతపురంలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో

ఈ కార్యక్రమంలో కాలేజ్ కరస్పాండెంట్ ఎం శివ శంకర్, ప్రిన్సిపల్ ఎం రమేష్, వైస్ ప్రిన్సిపల్ టి చంద్రశేఖర్ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

