జాతియ స్థాయి పోటీలో ఎంపికయిన గార్గేయ పురం విద్యార్థి ఫర్హాన
న్యూస్ వెలుగు, కర్నూలు; SGF రాష్ట్రస్తాయి పోటీలు అనకాపల్లి జిల్లా నక్క ప తఫ్రీడమ్ ఆల్లిలో నవంబర్ లో జరిగిన అండర్ 14 హాకి పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గార్గేయపురం విద్యార్థి 9వ తరగతి చదువుతున్న ఫర్హణ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయిందని పాఠశాల ప్రదానోపాధ్యాయుడు వెంకట్రావుకు ఒక ప్రకటన లో తెలిపారు ఈ మేరకు పాఠశాలలో జరిగిన అభినందన సభలో HM రాయలసీమ యునివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రెడ్డీపోగు ప్రశంత్ ఫర్హాన ను అభినందించారు మద్య ప్రదేశ్ లో మదార్సాలలో ఈ నెల 9వ తేది నుండి 12వ తేది వరకు జరుగు పోటీల్లో ఫర్హాన పాల్గోంటుందని HM మరియు PD వేంకటేశ్వర్లు PT ఫర్హాన విద్యార్థి ఫర్హాన ను అభినందించారు. పాఠశాల ప్రదానోపాద్యయులు PDవేంకటేశ్వర్లు ప్రశంత్ 1500 రూపాయలు నగదు అందించి అభినందించారు.
Was this helpful?
Thanks for your feedback!