
హెబ్బటం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమo
హొళగుంద, న్యూస్ వెలుగు; హెబ్బటం గ్రామాల్లో బుధవారం రబీ ఈ-క్రాప్ బుకింగ్ అందరు రైతులు వచ్చే నెల లాస్ట్ లోపు చేసుకోవాలని పంట బీమాకి అందరు రైతులు దరఖాస్తు చేసుకోని నానో యూరియా & నానో DAP యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపారు. సాయిల్ హెల్త్ కార్డుల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. ఆలూర్ ADA సునీత మేడమ్, MAO ఆనంద్ లోకదళ్, AEO విరూపాక్షి, VHA పవన్, Mpeo నరసింహులు, ATMA సిబ్బంది మధు రైతులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!