జాతీయ రహదారి-63 పై ఘోర రోడ్డు ప్రమాదం
జగిత్యాల,న్యూస్ వెలుగు ; జగిత్యాల జిల్లా పొలస వద్ద జాతీయ రహదారి-63 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు స్కూటీని, సైకిల్ ని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Author
Was this helpful?
Thanks for your feedback!